(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 184

॥ శ్రీః ॥
5.184. అధ్యాయః 184
Mahabharata - Udyoga Parva - Chapter Topics
రామభీష్మయోరాయోధనం ॥ 1 ॥ భీష్మస్య ప్రస్వాపనాస్త్రప్రతిభానం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-184-0x(3918)(38224)
తతో రాత్రౌ వ్యతీతాయాం ప్రతిబుద్ధోఽస్మి భారత ।
తతః సంచింత్య వై స్వప్నమవాపం హర్షముత్తమం ॥ 5-184-1(38225)
తతః సమభవద్యుద్ధం మమ తస్య చ భారత ।
తుములం సర్వభూతానాం రోమహర్షణమద్భుతం ॥ 5-184-2(38226)
తతో బాణమయం వర్షం వవర్ష మయి భార్గవః।
న్యవారయమహం తచ్చ శరజాలేన భారత ॥ 5-184-3(38227)
తతః పరమసంక్రుద్ధః పునరేవ మహాతపాః ।
హ్యస్తనేన చ కోపేన శక్తిం వై ప్రాహిణోన్మయి ॥ 5-184-4(38228)
ఇంద్రాశనిసమస్పర్శాం యమదండసమప్రభాం ।
జ్వలంతీమగ్నివత్సంఖ్యే లేలిహానాం సమంతతః ॥ 5-184-5(38229)
తతో భరతశార్దూల ధిష్ణ్యమాకాశగం యథా।
సా మమాభ్యవధీత్తూర్ణం జత్రుదేశే కురూద్వహ ॥ 5-184-6(38230)
అథాస్రమస్రవద్ధోరం గిరేర్గైరికధాతువాత్ ।
రామేణ సుమహాబాహో క్షతస్య క్షతజేక్షణ ॥ 5-184-7(38231)
తతోఽహం జామదగ్న్యాయ భృశం క్రోధసమన్వితః ।
చిక్షేప మృత్యుసంకాశం బాణం సర్పవిషోపమం ॥ 5-184-8(38232)
స తేనాభిహతో వీరో లలాటే ద్విజసత్తమః ।
అశోభత మహారాజ శశ్రృంగ ఇవ పర్వతః ॥ 5-184-9(38233)
స సంరబ్ధః సమావృత్య శరం కాలాంతకోపమం ।
సందధే బలవత్కృష్య ఘోరం శత్రనిబర్హణం ॥ 5-184-10(38234)
స వక్షసి పాపతోగ్రః శరో వ్యాల ఇవ శ్వసన్ ।
మహీం రాజంస్తతశ్చాహమగమం రుధిరావిలః ॥ 5-184-11(38235)
సంప్రాప్య తు పునః సంజ్ఞాం జామదఘ్న్యాయ ధీమతే ।
ప్రాహిణ్వం విమలాం శక్తిం జ్వలంతీమశనీమివ ॥ 5-184-12(38236)
సా తస్య ద్విజముఖ్యస్య నిపపాత భుజాంతరే ।
విహ్వలశ్చాభవద్రాజన్వేపథుశ్చైనమావిశత్ ॥ 5-184-13(38237)
తత ఏనం పరిష్వజ్య సఖా విప్రో మహాతపాః ।
అకృతవ్రణః శుభైర్వాక్యైరాశ్వాసయదనేకధా ॥ 5-184-14(38238)
సమాశ్వస్తస్తతో రామః క్రోధామర్షసమన్వితః ।
ప్రాదుశ్చక్రే తదా బ్రాహ్మం పరమాస్త్రం మహావ్రతః ॥ 5-184-15(38239)
తతస్తత్ప్రతిఘాతార్థం బ్రాహ్మమేవాస్త్రముత్తమం ।
మయా ప్రయుక్తం జజ్వాల యుగాంతమివ దర్శయత్ ॥ 5-184-16(38240)
తయోర్బ్రహ్మాస్త్రయోరాసీదంతరా వై సమాగమః ।
అసంప్రాప్యైవ రామం చ మాం చ భారతసత్తమ ॥ 5-184-17(38241)
తతో వ్యోంని ప్రాదురభూత్తేజ ఏవ హి కేవలం ।
భూతాని చైవ సర్వాణి జగ్మురార్తిం విశాంపతే ॥ 5-184-18(38242)
ఋషయశ్చ సగంధర్వా దేవతాశ్చైవ భారత।
సంతాపం పరమం జగ్మురస్త్రతేజోభిపీడితాః॥ 5-184-19(38243)
తతశ్చచాల పృథివీ సపర్వతవనద్రుమా।
సంతప్తాని చ భూతాని విషాదంక జగ్మురుత్తమం ॥ 5-184-20(38244)
ప్రజజ్వాల నభో రాజంధూమాయంతే దిశో దశ।
న స్థాతుమంతరిక్షే చ శేకురాకాశగాస్తదా ॥ 5-184-21(38245)
తతో హాహాకృతే లోకే సదేవాసురరాక్షసే ।
ఇదమంతరమిత్యేవం మోక్తుకామోఽస్మి భారత ॥ 5-184-22(38246)
ప్రస్వాపమస్త్రం త్వరితో వచనాద్బ్రహ్మవాదినాం ।
చింతితం చ తదస్త్రం మే మనసి ప్రత్యభాత్తదా ॥ ॥ 5-184-23(38247)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి చతురశీత్యధికశతతమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.